Zbsf training in Vizag on 4th and 5th May in AU campus, Ambedar hall

dear Intipanta/Terrage garderners/farmers

ZBSF training by Sri palekar

మే 4, 5 తేదీలలో విశాఖపట్నంలో శ్రీ సుభాష్ పాలేకర్ గారి 2 రోజుల శిక్షణ.
వేదిక: ఆంధ్రా యూనివర్సిటీలోని అంబేద్కర్ అసెంబ్లీ హాలు లో సమయం :
ఉ: 10. 00 గం:ల నుండి.
ఈ శిక్షణ తరగతులకు హాజరై పాలేకర్ విధానాలపై అవగాహన కల్పించుకొని ప్రయోజనం పొందాలని ఆకాంక్షిస్తున్నా రైతులు, విద్యాధికులు , శాస్త్రవేత్తలు, పర్వావరణ ప్రేమికులు అందరికీ సింహచలం కొండపై ఆ రెండు రోజులు ఉచిత వసతి మరియు అప్పన్న దర్శణం కల్పించబడును.
For details see Rythu mithra facebook


dear Terrace gardeners/farmers

ZBSF training by Sri palekar

May 4th and 5th Vishakapattanam,Sri Subhash Palekar’s 2 days Training
Venue: Andra University Ambedkar Assembly Hall
from 10. 00 am

For details see Rythu mithra facebook