Pure neem fruit powder

రైతు సోదరులకు శుబవార్త!
మావద్ద 100% నాణ్యమైన వేప పిండి (నూనె తియ్యనిధి), ఎండిన వేప కాయలను పొడి చేయబడినది(గానుగ లో కాదు) దొరుకును,
మీ దగ్గర ఎండిన వేప కాయలు వున్నా పిండి చేసి ఇవ్వబడును.
మా ప్లాంట్ శ్రీకాళహస్తి దగ్గరలో ఉంది.
మా వేప పిండి బాగా మెత్తగా వుండును కావున దీనిని కషాయము గా కూడా వాడుకొనవచ్చును.
మేము వేప కాయలని బాగా ఎండబెట్టి రైతు ఆర్డర్ ఇచ్చాకే పిండి చేస్తాము కావున మా వేప పిండి వాడిన రైతులకు మంచి ఫలితాలు వచ్చాయి.
మేము నవాతా ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడికైనా పంపగలము.
40 కేజి ల బస్త 1400 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అదనం.
అవసరమైన రైతు సోదరులు ఈ పోన్ నంబరు కి చెయ్యండి. 9886807788, లేదా మీ ఫోన్ నంబర్ తెలపగలరు.
నా వంతు సాయం గా ప్రకృతి వ్యవసాయము చేయు రైతుల తో పాలు పంచుకున్నందుకు ఆనందం గా వుంది, మా వేప పిండి ని ఆదరిస్తున్న రైతు సోదరులకు ధన్యవాదాలు!!!
We are manufacturer of pure neem fruit powder.
If any one interested to use, please do call or whatsapp me on 9886807788
40kg bag price is 1400rs in our plant near Srikalahasti, Andhra Pradesh 517536. We can able to supply it through the available transport service available in your area.

Please let me know if any one interested.